బాల్యానికి భరోసా..ఆరోగ్యానికి రక్ష పల్స్ పోలియో: కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ

బాల్యానికి భరోసా..ఆరోగ్యానికి రక్ష పల్స్ పోలియో: కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ శక్తి సాయి నగర్ కాలనీ కమిటీ హాల్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు కాప్రా,పెన్ పవర్ నవంబర్ 22: చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని శక్తి సాయి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం శక్తి సాయి నగర్ కాలనీ కమిటీ హాల్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో...