సిరిగిందలపాడులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం
**200 మందికి వైద్య సేవలు.. అవసరమైన వారికి ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ** గంగవరం/ రంపచోడవరం పెన్ పవర్ నవంబర్ 8: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఆదివారం (నవంబర్ 8) రంపచోడవరం మండలం సిరిగిందలపాడులోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేశ్,...