ఓటరు చైతన్యంపై విస్తృత అవగాహన కల్పించాలి

  జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, నవంబర్ 2: పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో రెండో విడత సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రూపొందించిన ఓటరు అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ...