తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణం.. కటారి శ్రీను సేవాభావం
సొంత నిధులతో గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం వేటపాలెం, నవంబర్ 27 : గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించాలనే సంకల్పంతో కటారిపాలెంకు చెందిన కటారి శ్రీను ముందుకొచ్చి తన సేవా నిరతిని చాటుకున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెంలో తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తన తండ్రి కటారి సమాధి జ్ఞాపకార్థంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. నిర్మాణ పనులు పూర్తవడంతో శుక్రవారం కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి వాటర్...