పోలవరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా డాక్టర్ తీగల ప్రభ

  రంపచోడవరం పోలవరం జిల్లా బ్యూరో పెన్ పవర్ నవంబర్ 19 పోలవరం జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా గంగవరం జడ్పిటిసి డాక్టర్ తీగల ప్రభను టిడిపి అధిష్టానం ఎంపిక చేసింది. నూతనంగా ఏర్పడిన జిల్లాకు తొలి వైస్ చైర్మన్ గా ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా వారికి టిడిపిలో గుర్తింపు ఉంటుందని పలువురు నాయకులు అంటున్నారు.