రంపచోడవరం మండలంలో 19 పంచాయతీల్లో సర్పంచుల ఎన్నిక పూర్తి*
గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్ నవంబర్ 27:* రంపచోడవరం మండలంలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 పంచాయతీలకు సర్పంచులు ఎన్నికయ్యారు. ఫలితాల్లో వైకాపా 9 స్థానాలు గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది. తెదేపాకు 5, భాజపాకు 2, జనసేనకు 1, స్వతంత్ర అభ్యర్థికి 1, తెదేపా రెబల్ కు 1 స్థానం దక్కాయి. రంపచోడవరం పంచాయతీ నుంచి వైకాపా మద్దతుతో వేబీకుమారి, అకూరు నుంచి కొండా అబ్బాయిరెడ్డి, బోలగొండ నుంచి రుక్మిణి సాండ్రు, బి.వెలమలకోట నుంచి మడకం రాజు, చొక్కుపేట నుంచి వండ...