గంగవరం శాఖా గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

  **చిల్డ్రన్స్ డే సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు** **విద్యార్థులకు విలువైన సందేశం అందించిన ముఖ్య అతిథి కే. పండుదొర** **గంగవరం, పెన్ పవర్, నవంబర్ 14:** గంగవరం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని శాఖా గ్రంథాలయ అధికారిణి బి. గంగాభవాని ప్రారంభించారు. ముఖ్య...