ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు

  యూటీఎఫ్ గంగవరం మండల శాఖ వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ గంగవరం: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు దూర ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఇతర ఎన్నికల సిబ్బంది ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ గంగవరం మండల శాఖ చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ గంగవరం మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా యూటీఎఫ్ మండల శాఖ...