దేవీపట్నం మండలంలో 14 పంచాయతీల్లో సర్పంచుల విజయం

గంగవరం/ దేవీపట్నం పెన్ పవర్ నవంబర్ 26: దేవీపట్నం మండలంలో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు జనసేన రెబల్ అభ్యర్థి కూడా విజయం సాధించారు. విజయం సాధించిన వారిలో చొప్పకొండ నుంచి కామారపు ఆదిలక్ష్మి, చిన్నరమణయ్యపేట నుంచి సోదె ఏడుకొండల దొర, దేవారం నుంచి తుర్రం జగదీష్, దేవీపట్నం నుంచి కుంజం రాజమణి, ఇందుకూరు నుంచి చవలం...