కూటమి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించండి

కొత్తాడ గ్రామంలో కూటమి నాయకుల ఇంటింటి ప్రచారం గంగవరం, నవంబర్ 2: గంగవరం మండలం ఆముదాలబంద ఎంపీటీసీ కూటమి అభ్యర్థి లోత సత్యవతి, జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి డాక్టర్ తీగల ప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కొత్తాడ గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ప్రచారంలో జనసేన మండల అధ్యక్షుడు కుంజం సిద్దు, కుంజం వెంకటేశ్వర్లు, లోత...