గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్29:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వలన రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు జిల్లాలో కురువచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది, కాబట్టి జీకే వీధి మండల ప్రజలందరూ కూడా వరి కోతలు కోసే వారందరూ రెండు రోజులపాటు ఆగి తర్వాత వరి కోతలు కోసుకోవాలని మండలంలోని ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున ఎంపీపీ బోయిన కుమారి ప్రజలకు విజ్ఞప్తి చే
శారు