గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జనవరి8: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో గృహ నిర్మాణ సంస్థ సహాయక ఇంజనీర్ కార్యాలయంలో ఏఈ సెగ్గే సూరిబాబు చేతుల మీదుగా ప్రశ్నించటం మన హక్కు నినాదంతో వెలువడుతున్న పెన్ పవర్ పత్రికా యొక్క 2025 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ పి.చిట్టి పడాల్,ఎస్