ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి అభ్యర్థి వేగేసన నరేంద్ర వర్మ తనయుడు యువ నాయకులు వేగేసన రాకేష్ వర్మ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మనందరం సమిష్టిగా కష్టపడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు కు పుట్టినరోజు కానుకగా ఇద్దమన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కల వెంకటస్వామి ,మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్య,కుంచాల నాగిరెడ్డి ,దొప్పలపూడి రాజశేఖర్,మద్దిబోయిన బుల్లియ్య ,షేక్ బాజి ,కట్టా సుజాత,పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాశరావు ,అంగిరేకుల ఏడుకొండలు ,సయ్యద్ రఫి,పఠాన్ అహ్మద్ బాష ,బాష ,జిలాని ,నక్కల వెంకటరాజు ,పందరబోయిన శ్రీనివాసరావు ,నక్కల శేషయ్య ,మిక్కిలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
మండల పార్టీ అధ్యక్షుడు ఏపూరి భూపతి రావు అధ్యక్షతన టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
బాపట్ల