విఘ్నేశ్వరా మాకేందుకీ పరీక్షా..?

harahara-makendu-test

టిక్కెట్లు ఆదాయం తప్ప భక్తులకు సౌకర్యాలు ఎక్కడ.?

150 రూపాయల దర్శన టిక్కెట్ల కోసం ఎండలోనే భక్తులు.!

 

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయం అయిన శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం దేవాలయం వారు అతి శీఘ్ర దర్శనం పేరుతో 150 రూపాయలతో టిక్కెట్లు విక్రయించడం జరుగుతోంది. అయితే భక్తులు సదురు టిక్కెట్ల కొసం ఎండలో నిలబడడం జరుగుతోంది. అధికారులు స్పందించి భక్తుల కోసం క్యు లైన్ పెద్దగా ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.

About The Author: Admin