ఉప్పలగుప్తం మండలం పెదగాడవెల్లిలో సుమారు వారం రోజులుగా ఐదు జెసిబిలు పదుల సంఖ్యలో లారీలతో ఇసుకను పక్క నియోజకవర్గం ముమ్మిడివరానికి యదేచ్చగా రవాణా చేస్తున్నా ఇసుక మాఫియా లారీల యజమానుల తరపున మీడియా సమావేశం నిర్వహించి లారీలతో ఇసుకను తరలిస్తున్నామని లారీలను నిలుపుదల చేసే హక్కు విలేకరులకు లేదని చెప్పడం గమనార్హం. మట్టి లేదా ఇసుక తరలింపునకు సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా లేదా? అనుమతులు ఉంటే రాత్రి వేళల్లో ఇసుక తరంచవలసిన అవసరం ఇసుక మాఫియాకు ఏమిటి? ఇసుకను తరలిస్తున్న లారిల యాజమానుల తరపున మీడియా సమావేశం నిర్వహించి తాము లారీల ద్వారా ఇసుక లేదా మట్టిని తరలిస్తున్నమని వారే వెల్లడించడం వారే స్వయంగా అక్రమంగా మట్టి లేదా ఇసుకను తరాలిస్తున్నమని బాహాటంగా ఒప్పుకున్నారు. విలేకర్లు నకిలియా .. అసలా...అన్న విషయం పక్కనపెడితే ఇసుక మట్టి మాఫీయాను అడ్డుకోవడం మెచ్చుకోతగ్గ విషయం... " ఇసుక మట్టి మాపే స్వయంగా తాము లారీలతో మట్టి లేదా ఇసుకను తరలిస్తున్నామని ఒప్పుకున్న విషయంపై సుమోటోగా కేసును స్వీకరించాలని పర్యావరణవేత్తలు గౌరవ జిల్లా కలెక్టర్కు, గౌరవ జిల్లా న్యాయ వాదులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇసుకను అక్రమంగా లారీలలో యదేచ్చగా రవాణా...
illegal-transportation-of-sand-in-trucks
ఇసుక రవాణా సక్రమమా అక్రమమా..?