సారా తయారీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్,

జీలుగుమిల్లి

 సారా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జీలుగుమిల్లి ఎస్ఐ వి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కామయ్యపాలెం పంచాయతీ పరిధిలో బొత్తప్పగూడెం గ్రామానికి చెందిన కరక లక్ష్మణరావు వద్ద నుండి 100 లీటర్లు సారా 2000 లీటర్లు బెల్లం ఉటాను ధ్వంసం చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది పాల్గొన్నారు.

About The Author: Admin