పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 21:పుల్లలచెరువు మండలం కోమరోలు గ్రామ సమీపంలో జాతీయ రహదారి 565పై రోడ్డు ప్రమాదంజరిగింది. కారు అదుపు తప్పి బొల్తా పడడంతో ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అవ్వడంతో తప్పిన పెను ప్రమాదం...ప్రయాణికులకు స్వల్ప గాయాలు అవ్వడంతో 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.