గిరిజనులకు అభివృధ్ధికి పాటుపడింది కాంగ్రేసు ప్రభుత్వం

 యర్రగొండపాలెం

గిరిజనులకు అభివృధ్ధికి పాటుపడింది కాంగ్రేసు ప్రభుత్వం
లంబాడి ప్రజల అభివృధ్ధికి సంక్షేమ పధకాలు అమలుచేసింది కాంగ్రేసుపార్టి
త్రాగునీరు,సాగునీరును అందించి మోటార్లను ఆందించింది ఇందిరమ్మపాలన

అడవితల్లిబిడ్డలైన గిరిజనుల అభివృధ్ధి కోసం కాంగ్రేసు ప్రభుత్వ పాలనలో ఎన్నో సంక్షేమ పధకాలను కాంగ్రేసుపార్టి అమలు చేసిందని,యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రేసుపార్టి అభ్యర్ది బూదాల అజితరావు అన్నారు.శనివారం పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెం,పాతచెరువుతాండ,తదితర గిరిజన గూడేలలో నిర్వహించిన ప్రచారకార్యక్రమాలలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా ప్రజలను కలిసి కాంగ్రేసుపాలనలో చేపట్టిన  సంక్షేమ ,అభివృధ్ధి కార్యక్రమాలగురించి వివరించారు.కాంగ్రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించనున్న తొమ్మిది సంక్షేమ పధకాల గురించి వివరించారు.తెలుగుదేశం,వైయస్సార్ పార్టి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసపూరిత హామీలను నమ్మవద్దని,హస్తం గుర్తుకు ఓటువేసి జీవితాలకు అభయ హస్తం ఇస్తున్నా కాంగ్రేసు పార్టిని గెలిపించాలని కోరారు.దేశంలో బిజేపి ప్రభుత్వం అధిక ధరలతో,మతతత్వ ధోరణితో ప్రజలను ఎంతో నష్టానికి గురిచేసిందని,కేంద్రంలో కాంగ్రేసుపాలన అధికారంలోకి వస్తే శాంతియుత పాలన కోనసాగుతుందని అన్నారు.నేడు రాష్టృంలో పాలన కోనసాగిస్తున్న వైసిపి పాలన ప్రజలనునుండి అసహ్యభావం అపాదించుకుందని,ఒక్కచాన్సు ముఖ్యమంత్రిగాజగన్ రెడ్డికి పాలించే సామార్ద్యంలేదని అన్నారు.తెలుగుదేశం అధికార దాహాంతో కూటమిల పొత్తుపెట్టుందని,తెలుగుదేశంపాలనలో అవినీతిమయమై ప్రజలు ఛీ కోట్టారని,ప్రస్తుతం రాష్టృ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని,రాహుల్ గాంధి ప్రధాని మంత్రి అవుతారని అన్నారు.ప్రస్తుతం రాష్టృంలో షర్మిళమ్మ నాయకత్వంలో కాంగ్రేసు పార్టి బలపడిందని.మూడవసారి ఎన్నికలలో కాంగ్రేసుపార్టి తరుపున పోటిచేస్తున్నా బూదాల అజితరావు అను నన్ను గెలిపించాలని కోరారు.గిరిజన గూడేలలో ప్రచారంలో పాల్గోన్న అజితరావుకు గత ఎన్నికలలో పోటిచేసిన పరిచయాలు ఉండటంతో ఆమెకు ఘన స్వాగతంతో ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.
* పలుకుటుంభాలు కాంగ్రేలో చేరిక
యర్రగొండపాలెం కాంగ్రేసుపార్టి అభ్యర్దిబూదాలఅజితరావు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ఆమె సమక్షంలో కాంగ్రేసుపార్టిలో చేరడం జరుగుతునే ఉంది.శనివారం పుల్లలచెరువు మండలంలో నిర్వహించిన ప్రచారంలో దాదాపు 30 కుటుంభాలు వైసిపి,టిడిపి పార్టిలనుండి కాంగ్రేసు పార్టిలో చేరారు.గిరిజనులుమాట్లాడుతు ఇందిరమ్మ పార్టి హస్తం గుర్తును ఇంకా గుర్తు ఉందని,మా గిరిజనులకు మోటార్ ఇంజన్లను ఇచ్చిందని,ఇందిరమ్మ పాలనలో భూపంపిణిలో ఇచ్చిన భూములే మాకు అండగా నిలిచాయని తెలిపారు.

About The Author: PRANAY