ఏప్రిల్ 11 ఆముదలవలస నియోజకవర్గం పొందూరు మండలం తోలాాపి గ్రామంలో వైసీపీ దుర్మార్గ పాలన పట్ల విసిగి విరక్తి చెంది 150 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు మరియు ఆమదాలవలస తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కూన రవికుమార్* అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ మరియు బిజెపి కన్వీనర్ సూరప నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది
పార్టీలో చేరిన ప్రముఖులు ఎక్స్ ఎంపిటీసి అప్పలనాయుడు,పొన్నాడ గంగాధర్,పొన్నాడ.సత్యం మాస్టర్,పొన్నాడ.అప్పన్న, వైస్ ప్రెసిడెంట్ పప్పల.శ్రీను, మొదలవలస వల్లయ,పొన్నాడ నాగజ్యోతి పాల్గొన్నారు.