గాజువాక నియోజవర్గంలో వివిధ వార్డుల్లో ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే. రాబోయేది ఓటమి ప్రభంజనమే అని గ్రహించిన వైసీపీ నాయకులు. నోట్లు కట్టలతోటి ప్రజలని మరొకసారి మోసం చేయాలని చూస్తున్నారని. వారి ఆశలపై ఈ రాష్ట్ర ప్రజలు ఉక్కు పాదం మోపుతారని టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ76వవార్డ్ టిడిపి. జనసేన .బిజెపి. కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో రెండో విడత ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గోపాల్ రెడ్డి నగర్.
రామచంద్ర నగర్. స్వతంత్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా శ్రీ భరత్ గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గతంలో శాసనసభ్యుడిగా గాజువా…