వైయస్సార్ జిల్లా, కొండాపురం అంబేద్కర్ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల నందు ఇద్దరు విద్యార్థినులకు పాముకాటు
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు పాముకాటుకు గురైన ఇద్దరు విద్యార్థినిలు
గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల పాలిట యమపాశం గా మారిన ఇక్కడి ఉపాధ్యాయులు
చులకన భావంతో చూస్తూ ప్రతినిత్యం ఆరోపణలు ఎదుర్కొంటూ విద్యార్థినులకు సరైన విద్య వసతి భోజన సౌకర్యాలు కరువు
రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులకు పాము కాటు వేస్తే ఎలుక కరిచింది అని వారిని మభ్యపెట్టి లబోదిబోమని విద్యార్థినిలు ఆర్తనాదాలు పెడుతున్న ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంట్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేసిన కళాశాల ఉపాధ్యాయులు
సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థినుల భవిష్యత్తును ఆగమ్య గోచరంగా చేసింది
ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోగటం వర్షిణి
కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న పల్లవి
ఇద్దరికీ ప్రాణాపాయ పరిస్థితి
ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు పాము కరిస్తే వారిని ఎలుక కరిచింది అని మభ్యపెడుతూ ఉదయం ఎనిమిది వరకు కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం తెలుపని ఇక్కడి ఉద్యోగులు
ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థినులు పూర్తి అస్వస్థకు గురికావడంతో హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైనం
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగివచ్చిన అధికార ఘనం