కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు
బోల్తా


జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు

అనందపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం తెల్లవారు జామున ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయా ణికులతో వెళ్తున్నబస్సులో 12 మందికి గాయాలు, క్షతగాత్రుల ను వైద్య సే వల నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు,కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ పి శివానంద ఆధ్వర్యంలో క్షతగాత్రులకు మె రుగైన వైద్య సేవలు,ఒకరికి పరిస్థితి విషమం.ఆమెను న్యూరో విభాగంలో చేరిక వైద్య పరిరక్షణలో చికిత్సలు అందిస్తున్నా రు మరో ఇద్దరు గాయాలు.వీరికి ఆర్థో విభాగం లో వైద్య సేవలు ,మిగిలిన 9 మందికి స్వల్ప గాయాలు.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.