PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 8:50 am Posted By : KALYANA CHAKRAVATHI V

గుడ్లూరు పీ.ఎస్ కు బ్రీత్ అనలైజర్ బహుకరణ.

గుడ్లూరు పోలీస్ స్టేషన్ కు బ్రీత్ అనలైజర్ పరికరాన్ని నేషనల్ హైవే పిఆర్ఓ నర్సింగరావు శుక్రవారం బహుకరించారు. ఎస్సై మాట్లాడుతూ నేషనల్ హైవే పిఆర్ఓ మరియు ఇన్చార్జి నర్సింగరావు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ కి బ్రీత్ అనలైజర్ ను ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా నర్సింగరావుకు ఎస్సై కృతజ్ఞతలు తెలియజేశారు.