అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు
జీకే వీధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం అప్పారావు
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పరిధిలో జీకే వీధి హెడ్ క్వార్టర్స్,సపర్ల, దారకొండ మరియు దుప్పులవాడ పరిధిలో ఈనెల 21వ తేదీ అనగా సోమవారం విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు...