PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 6:02 pm Posted By : PEN POWER MEDIA

జక్కన్న .. ‘వారణాసి’ లెక్క వేరు

‘వారణాసి’కి అంతర్జాతీయ ప్రమోషన్స్ ప్రత్యేకత

  • రాజమౌళి ప్రత్యేక ఇంటర్వ్యూలు
  • మహేష్ బాబు, ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా పాల్గొనడం
  • ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్
  • సెట్ లీక్స్ ద్వారా క్రియేటింగ్ అంచనాలు
  • సినిమాకి గ్లోబల్ ఆకర్షణ
  • కథ, పాత్రలపై లీక్ కంటెంట్
  • తెలుగు సినిమా పరిమితి దాటే ప్రాజెక్ట్
  • ప్రీ-ప్రోమోషన్ స్ట్రాటజీలు
  • ఫ్యాన్స్ మరియు మీడియా ఎగ్జైట్‌మెంట్
  • ‘వారణాసి’ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి
  • షూటింగ్ సమయంలో కథా వివరాల secrecy

  • ఇంటర్నేషనల్ ప్రమోషన్ల కోసం ప్లానింగ్
  • మీడియా ఇన్‌క్వైరిస్‌కు ప్రత్యేక సమాధానాలు
  • ప్రధాన నటుల మధ్య సహకారం
  • సోషల్ మీడియా మరియు ట్రెండ్స్ వినియోగం
  • లీక్‌లు controlled మరియు planned
  • గ్లోబల్ ఫ్యాన్స్ anticipation పెంపు
  • తెలుగు మరియు భారతీయ సినిమాల పరిమితిని దాటడం
  • సినిమా బ్రాండ్ విలువ పెంపు
  • ఫ్యాన్స్ కు sneak peeks ద్వారా engagement

ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28: ‌

రాజమౌళి వారణాసి గ్లింప్స్ని ఎంత పెద్ద స్థాయిలో విడుదల చేశారో గుర్తుండే ఉంటుంది. దేశం మొత్తమ్మీదే అలాంటి ఈవెంట్ జరగలేదు. ఈ ఒక్క ఈవెంట్… ఈ సినిమాకి గ్లోబల్ స్థాయిలో ప్రచారాన్ని తీసుకొచ్చింది.సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా గురించి గానీ, కథ గురించి కానీ, పాత్రల గురించి కానీ మాట్లాడడు రాజమౌళి. అసలు అంత స్పేస్, టైమ్ ఉండదు. కానీ.. ‘వారణాసి’ లెక్క వేరు. ఇంటర్నేషనల్ మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చాడు జక్కన్న. మహేష్, ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా కూడా ఈ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించి, కథా నేపథ్యం గురించిన లీకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సెట్స్ ఎలా ఉంటాయో మీడియాకు ముందే లీక్ చేశాడు జక్కన్న.వారణాసి’ ని రాజమౌళి తెలుగు సినిమాలానో, భారతీయ సినిమాలానో చూడడం లేదు. దీన్ని ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా చూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరు వినిపించాలంటే ముందు నుంచీ ప్రమోషన్లు చేసుకొంటూ రావాలి. ఇప్పుడు జక్కన్న చేస్తోంది అదే.