PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 11:56 am Posted By : K U FIROSE

దుర్గమాంబ ఆలయ వార్షికోత్సవం లో పల్లా

గాజువాక :పెన్ పవర్ ,ఏప్రిల్ 10 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యుడు  పల్లా శ్రీనివాసరావు , డొంకాడ పండగ దుర్గమాంబ ఆలయానికి, కొత్తపాలెం ఫార్మాసిటీ దుర్గ మాంబ వార్షికోత్సవం  లో పాల్గొని  అమ్మవారిని దర్శనం చేసుకొని   ప్రత్యేక పూజాదికాలు  నిర్వహించారు .   అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, ఎటువంటి గొడవలు ఏం లేకుండా పండగ సంతోషాలతో గ్రామాల ప్రజలు బంధువులు పండగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు , 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  కర్రి దశేంద్ర,గొల్లవిల్లి నూకరాజు కమాండో, గజ్జల నూకరాజు,ఇల్లపు ఈశ్వరరావు, పెదపాటి శివరామకృష్ణ,బొబ్బరి పెంటారావు, అట్ట అప్పారావు, బొబ్బరి శ్రీనివాసరావు, బొబ్బరి రమేష్, బొబ్బరి వంశీ, సండ్రపాటి జోగారావు, గొల్లవిల్లి సన్యాసిరావు, పితాని నీలకంఠ రావు,పాలవలస ఈశ్వరరావు, గొల్లవిల్లి అప్పలరాజు, కండేపల్లి చిన్నారావు గొల్లవిల్లి సత్తిబాబు, గొల్లవిల్లి సత్యారావు, దాసరి అప్పలరాజు, గొల్లవిల్లి రాజు, కర్రి నాగరాజు, ఎలమంచిలి రమణ, దొప్ప ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.