PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:53 pm Posted By : K U FIROSE

పల్లా ను అభినందనలు తెలిపిన స్టీల్ టీఎన్టీయుసీ నాయకులు

విశాఖపట్నం :పెన్ పవర్ ,ఏప్రిల్ 17 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనువాసరావు రెండవసారి నియమితులు అయిన సందర్భంగా స్టీల్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి అధ్వర్యంలో కలిసి శుభాకాంక్షులు తెలీపారు . ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యుడు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనువాసరావు మాటల్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఉక్కు కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షులు తెలుపుతూ రానున్న రోజులో విశాఖ ఉక్కు కు మంచి భవిష్యతు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర సివిల్ సప్లయ్ డైరెక్టర్ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనువాసరావు ,రాష్ట్ర టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షుడు , రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు డైరెక్టర్ విల్లా రామ్ మోహన్ కుమార్ , స్టీల్ టి ఎన్ టి యు సి నాయకులు అరుగుల మణికుమార్, మండవ రఘు ప్రసాద్, గండ్రెడ్డి అంజిబాబు, స్టీల్ టి ఎన్ టి యు సి నాయుకులు సీరంశెట్టి బాబోజీ, నంబారు చినదేముడు, సిరపనశెట్టి రవి, కోన సోమినాయుడు, పంచదార్ల పెంటరావు, ఎస్ వి అప్పలరాజు తదితరులు పాల్గొని శుభాకాంక్షులు తెలిపారు