PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 1:37 pm Posted By : SIVA KUMAR LANKA

20 లక్షల విలువ గల గంజాయి పట్టివేత

నర్సీపట్నం, పెన్ పవర్ :

గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద 20 లక్షల విలువ గల 32 కేజీల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ప్రత్యేక అరను తయారుచేసి గంజాయి తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి  పి. శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రేవతమ్మ గొలుగొండ ఎస్సై రామారావు నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు పాల్గొన్నారు.