PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 12:20 am Posted By : PEN POWER MEDIA

అమ్మ జ్ఞాపకార్ధం నోటు బుక్స్ పంపిణీ

గిద్దలూరు పెన్ పవర్ జూన్ 19

తల్లి జ్ఞాపకార్ధం ఒక ఉపాధ్యాయుడు స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు  రాచర్ల మండలం యడవల్లి పాఠశాల లో అదేపాఠశాలకు చెందిన ఆర్ శ్రీధర్ రావు తన మాతృమూర్తి ఆర్ సుబ్బాలక్ష్మమ్మ జ్ఞాపకార్ధం నోట్ బుక్స్ పంపిణీ చేశారు.తన తల్లిదండ్రులు ఇరువురు ఉపాధ్యాయు లేకవటం , తాను కూడా ఉపద్యాయుడే కావటంతో తల్లి పేరు మీద నోట్ బుక్స్ విద్యార్థులకు అంద జేశారు , శ్రీధర్ తల్లి ఈనెల 1న మరణించారు. ఇది ఇలాఉండగా కుమార్తె లావణ్య కూడా ఒంగోలు స్కూల్లో బుక్స్ పంపిణీ చేశారు. ఈమె కూడా ఉపాధ్యాయురాలే , సుబ్బలక్షమ్మ కుటుంభం ఉపాధ్యాయులు కావటం విశేషం