అల్లూరి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కావున ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండండి.మీ గ్రామ ప్రాంతాలలో కాలువలు దాటేటప్పుడు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు పాటించండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అసలే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.చాలా జాగ్రత్త అవసరం.అనారోగ్య సమస్యలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి.వర్షాలు కారణంగా మీ గ్రామాలలో లేదా మీ పరిసర ప్రాంతాలలో ఇల్లు కూలటం, పంట పొలాలు కొట్టుకుపోవడం, రోడ్లు ధ్వంసం కావడం వంటి సంఘటనలు జరిగితే ఫోటోలు, వీడియోలు తీసి మాకు ఫార్వర్డ్ చేయండి. అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము అని జీకే విధి మీడియా మిత్రుల సంఘం పేర్కొంది.సకాలంలో స్పందించేలా చర్యలు తీసుకుంటాం నిరంతరం మీకు తోడుగా మీకోసం మేం పని చేస్తాం మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కింది ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని జీకే వీధి విలేకరుల సంఘం అధ్యక్షుడు సాయం రమణ పేర్కొన్నారు.
👉మీరు సమాచారం చేరవేయాల్సిన ఫోన్ నెంబర్లు :
*→సమిరెడ్డి విజయ్ (వార్త పత్రిక) 9347608661*
→బండి ధారబాబు(ఆంధ్రజ్యోతి) 9491909887
→సురకత్తి లక్ష్మణ్ ( ఈనాడు) 9440222529
→ పసుపులేటి రామ్మోహన్రావు ( సాక్షి) 9492346645
→ మాధురి చంటిబాబు ( పెన్ పవర్) 9493982220
→సాయం రమణ ( ప్రజా ప్రతిభ )8333893247
→ సాగిన లక్ష్మణ్ ( ఆంధ్రప్రభ)9493941955
Note: మిగతా మీడియా మిత్రుల నెంబర్లను కూడా సంప్రదించవచ్చు..
(మాదిరి చంటిబాబు పెన్ పవర్ స్టాప్ రిపోర్టర్)