నేషనల్ హైవే కోసం చెట్ల తొలగింపు పనులు- ట్రాఫిక్కు అంతరాయం

స్టాప్ రిపోర్టర్ ,పాడేరు,చింతపల్లి,పెన్జు పవర్, జూలై 6:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో నేషనల్ హైవే కొరకు సెంటెన్స్ స్కూల్ నుండి ఫారెస్ట్ అతిథిగృహం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు పనులు చేపట్టటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.