తెలుగుదేశం పార్టీలో 20 మంది ఎస్ సి మాదిగ వర్గానికి చెందిన 20 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు మర్రిపూడి మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఆ యువకులు మంగళవారం నాడు ఒంగోలులోని మా గుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వారిని మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా ఆ యువకులు మాగుంటను సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయానికి గట్టి కృషి చేయాలని కోరారు