జిగేల్... జిగేల్...
ప్రాపర్టీ నెంబర్ వన్
మూడో ఏపిసోడ్ లోకి ఎంటర్ అయితే ముఖ్యంగా ముందుగా మన అష్టపదుల్లో ఒకే ఒక్కడుగా చెలామణీ అవుతున్న రత్నాజీ సారూ... పేరు చూస్తే పెంటా... విప్పి చూస్తే పెదవి విరుపు చందంగా ఆయన గారి అక్రమ సంపాదనలో ముఖ్యమైంది ప్రోపర్టీ నెంబర్`1, ఈ పైనా ఆ కట్టడం చూస్తే మీకేమనిపిస్తుంది కనీసం కోటి రూపాయలు అవుతుందా... మీరు విన్నది నిజమే ఆ సౌధం కు మన రత్నాజీ అక్షరాల కోటి రూపాయలు ఖర్చుపెట్టాడంటా...? బయటికే ఆ సౌధం ఇలా ఉంటే ఇక లోపల ఇంటోరియల్స్ ఏలా ఉంటుందో ఓ సారి ఆలోచించుకోండి... ఇంటి చూట్టూ సీ.సీ కెమోరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడంటే రత్నాజీ ఏంత పేదవాడు కాకపోతే... ఇంత చిన్న నిర్మాణం చేస్తాడు. పైగా ఈ ప్రోపర్టీ పై లోనుకు కూడా వెళ్ళారు మన సారు... నెలకు సుమారు యాబైవేలు కడుతున్నారు ఈఎంఐ రూపంలో పాపం సారు రోజుకు 500 రూపాయల దినసరి కూలీ తీసుకుంటున్న సాదారణ ఈ ప్రయివేట్ ఉద్యోగి నెలకు గట్టిగా సంపాధిస్తే ఓ 16వేలు సంపాదిస్తాడనుకుందాం... కాని సొంత ఇంటికి బ్యాంకుకు సుమారు యాబైవేలు కడుతున్నాడు..
వసూల్ రాజల పూర్తి వివరాలు రేపటి పెన్‌పవర్ దిన పత్రికలో చూడండి ఏపిసోడ్ `3 లో