కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను పట్టించుకోని పంచాయతీ అధికారులు

బాపట్ల రూరల్

బాపట్ల మండలం అప్పికట్ల గ్రామపంచాయతీలో వచ్చే చెత్తను పంచాయతీ అధికారులు అప్పీకట్ల  బాపట్ల ప్రధాన రహదారి వెంబడి పడవేసి తగలబెడుతున్న వైనం కంటికి కనిపిస్తుంది . ఇప్పటికైనా అధికారులు స్పందించి రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయడంతో పాటు, లక్షల రూపాయలు వేంచించి పంచాయతీలలో నిర్మించిన సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఎరువు తయారుచేసి పంచాయతీకి ఆదాయం  కల్పించుకోవాలని పలువురు కోరుతున్నారు. కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నాను.

About The Author: Admin