గజ్జరంలో టిడిపి ఎన్నికల ప్రచారం

గజ్జరంలో టిడిపి ఎన్నికల ప్రచారం

గజ్జరం గ్రామంలో   బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో  భాగంగా సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ  టీడీపీ-బీజేపీ-జనసేనపార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపే లక్ష్యంగా వారి సతీమణి ముప్పిడి సుజాత  ఎన్నికల ప్రచార చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కాకర్ల వంశీ, దండమూడి శేషు, ఒలేటి హరీరం, మద్దిపాటి శ్రీను, ఏ.కృష్ణ, పి.బాలకృష్ణ, కె.దత్తుడు, ఎం.సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts