ఐఏఎస్ ర్యాంక్ సాధించిన కురూపాం కు చెందిన వ్యక్తి
మాజీ ఎం ఈ ఓ దోనక విజయకుమార్ కుమారుడు దొనక పృధ్వీ రాజ్ ఐఏఎస్ లో 443 ర్యాంక్ సాధించారు
ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామానికి చెందిన కురుపాం మాజీ ఎం.ఈ. ఓ. దొనక విజయ్ కుమార్ మాస్టర్ కుమారుడు దొనక పృద్వి రాజ్ ఐ.ఏ.ఎస్.(443 ర్యాంక్ ) కు ఎంపికైయ్యారు..వారు ప్రస్తుతం పార్వతీపురం లో నివాసం ఉంటున్నారు..గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ లో ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు