భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం....తృటిలో తప్పిన పెను ప్రమాదం...
ప్రభుత్వం ఆదుకోవాలి : బాధితులు
పార్వతీపురం మన్యం జిల్లా...
గత రెండు రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు నేలమట్టం అయ్యింది...
గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఉన్న తంగుడు పకీర నాయుడు, చింతల విమల రాణి ఇల్లు కులాయి. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది.. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పింది...సంఘటన స్థలాన్ని పలువులు నాయకులు సందర్శించి బాధితులు తో మాట్లాడేరు