బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్

విశాఖ సిటీ, పెన్ పవర్, న్యూస్ :  గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమిం చిన పి.సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరిం చారు. కమిషనర్ కు జీ.వీ.ఎం.సీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ని ప్రభుత్వం తాజా బదిలీల్లో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు విశాఖలొ ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తీ స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాన ని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ గా బాధ్యత లు స్వీకరించిన పి.సంపత్ కుమార్ అన్నారు జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీక రించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఎ సమస్య వచ్చిన అందుబాటులొ వుంటానని అని అన్నారు మీడియా ప్రజాప్రతినిధులతో మమేకమై ప్రజ లకూ అండగా ఉంటామని గ్రేటర్ విశాఖ మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఈ సంద ర్భంగా దన్యవాదాలు తెలిపారు

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.