సబ్ రిజిష్ట్రారు ఆఫీస్ ఈ మాట వింటే ఎవరికైనా గుర్తోచ్చే ఒకే ఒక్క మాట అవినీతి.... అది ఏ స్ధాయిలో ఉందంటే ఏసీబీ రైడ్స్ ఒక పది జరిగితే ఆందులో ఒక కేసు మాత్రం సబ్ రిజిష్ట్రారు ఆఫీస్ ల నుంచే ఉంటుందంటే విషయం ఏంటో ఒకసారి అర్ధం చేసుకోవచ్చు.... ఇక ఏపిసోడ్`4 లోకి వస్తే అధికారులకు ఇక్కడ ఏమాత్రం పనిపై అవగాహన లేక పోయినా, ఉన్నతాధికారులు మాత్రం రిజిస్ట్రేషన్‌ల పై కనీస అవగాహన లేని వారిని రిజిష్ట్రారు ఆఫీస్‌లలో సబ్ రిజిష్ట్రారు గా పోస్టింగ్‌లు ఇచ్చి వారికి ఇలాంటి రాజుగాడ్ని అప్పజెప్పి దండిగా దండుకోమని వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల తీరుపై కూడా సందేహాలు మరింత పెరుగుతున్నాయి..?
మరిన్ని వివరాలకోసం :epaperpenpower.in 12-08-2024 చూడండి.