హా... అబ్బా...!
మందు..పోందు... విందు... ఇదే మనరాజు గాడి పెట్టుబడంటా..?
చింతామణిని రంగంలోకి దించి మిగతా పని కానిస్తాడంటా..?
చింతామణితో కలిసి ఉన్న ఆ వ్యక్తులకు చెందిన పర్సనల్ చిత్రాలు..?(విశ్వసనీయ సమాచారం ప్రకారం)..?
డిస్క్‌లో కాపీ చేసి పని చేయించుకోవడం రాజుగాడికి చింతామణితో పెట్టిన విద్య..?
మోత్తానికి రాజుగాడి లాజిక్ కి సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణ పడలేదు
తనకే తెలిసిన ఆ లాజిక్‌తో సోషల్ మీడియాలో సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణపై కూడా సొంత ఉద్యోగుల తోనే బురద చల్లించాడని సమాచారం..?
దాంతో లాంగ్ లీవ్ పై సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణ వెళ్లిపోయాడని సమాచారం..?
అనంతరం వచ్చిన ఇంచార్జ్ సబ్ రిజిష్ట్రారు గజాలను సెంటుల్లోకి మార్చి రిజిస్ట్రేషన్ చేసిన ఉమా మహేశ్వరికి మెమో..!
ముప్పై మూడు లక్షలు స్టాంపు డ్యూటీి కట్టాలని ఆడిట్‌లో మెమో ఇచ్చినా ఉమా మహేశ్వరి ఎందుకు సైలెంటుగా ఉన్నారు..!
ఈ లావాదేవిలలో రాజుగాడికి ముట్టింది లక్షల్లోనే... మరి మేడమ్‌కు ముట్టింది..మట్టే..?
రాజుగాడు కథలు వింటే ... ఓ మెలో డ్రామా సినిమా తీయొచ్చు... లేదా వెబ్ సిరీస్ తీయొచ్చు.. నేరుగా ఎపిసోడ్ త్రీ లోకి వెళ్ళిపోదాం... మన రాజు గాడికి కూడా ఓ చింతామణి( పాఠకుల కోసం పేరు మార్చడం జరిగింది (చింతామణి అని పేరు పెట్టడం జరిగింది.)) ఉందని విశ్వాసనీయ సమాచారం...? ఎంత వారైనా కాంతదాసులే, లోకంలో ఈ మూడిరటికి ఎక్కడో ఒక దగ్గర పడిపోవాల్సిందే.... అదేనండి మందు.. పొందు.. విందు... సరిగ్గా ఆ లాజిక్ నే సదరు అధికారులపై అప్లై చేసి ఏ అధికారి ఇక్కడకు సబ్ రిజిస్టర్ గా అడుగుపెట్టిన వారిని నయానో భయానో తన దారిలోకి తెచ్చుకోవడం మన రాజు గాడికి... కాదు కాదు మన చింతామణి ద్వారా వారిని దారిలోకి తెచ్చుకోవడం రాజుగాడికి వెన్నతో పెట్టిన విద్య అసలు తాడేపల్లిగూడెం సబ్ రిజిష్ట్రారు ఆఫిసులో ఇంత జరుగుతుందా..?ఈ కథంతా ఏంటి..? అనుకుంటున్నారా...!
మరిన్ని వివరాలు :epaperpenpower.in 09-08-2024 చూడండి