ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్మత సామరస్యం.. మానవసేవ.. ఆధ్యాత్మికతల కలబోత రంజాన్ : ప్రత్తిపాటి

మత సామరస్యం.. మానవసేవ.. ఆధ్యాత్మికతల కలబోత రంజాన్ : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు : ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20:   

చిలకలూరిపేట  : నెలవంక దర్శనంతో నెలరోజుల ఉపవాస దీక్షలు విరమణతో పవిత్ర రంజాన్ ను సంతోషంగా జరుపుకునే ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నెలరోజులు పవిత్ర ఖురాన్ పఠనంలో నిమగ్నమై. నిష్టతో ఉపవాసాన్ని కొనసాగించి, ఆల్లాహ్ కరుణకు పాత్రులైన ముస్లిం సమాజం ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈద్ – ఉల్ – ఫితర్ మత సామరస్యం.. మానవసేవ.. ఆధ్యాత్మికత.. కరుణ..ప్రేమల కలబోతగా నిలవడం ముస్లింలకు గర్వకారణం.” అని తెలియచేశారు.

రిపోర్టర్ వివరాలు

పేరు: SRIKANTH NARASIMHALA
హోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular