ANDHRA PRADESH
రంపచోడవరం మండలంలో 19 పంచాయతీల్లో సర్పంచుల ఎన్నిక పూర్తి*
గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్ నవంబర్ 27:* రంపచోడవరం మండలంలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 పంచాయతీలకు సర్పంచులు ఎన్నికయ్యారు. ఫలితాల్లో వైకాపా 9 స్థానాలు గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది....
