Homeఆంధ్రప్రదేశ్తుఫాను హెచ్చరికలు.. డే స్కాలర్ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

తుఫాను హెచ్చరికలు.. డే స్కాలర్ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

స్టాఫ్ రిపోర్టర్, పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 26: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో డే స్కాలర్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు.అయితే, విద్యార్థుల భద్రత దృష్ట్యా రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలకు సెలవు లేదని స్పష్టం చేశారు. అక్కడి విద్యార్థుల రక్షణకు derఅవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular