గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 25: పెద్ద మనుషులను మరియు చిన్నపిల్లలను చూసుకోవటానికి కేర్ టేకర్లు కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ మాడెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు పూసర్ల భాగ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉచిత భోజన వసతి తో పాటు మంచి జీతం ఇవ్వబడుతుందని, ఉద్యోగ స్థలం హైదరాబాద్ అని ఆసక్తి గలవారు 8919753247,8500974223 నంబర్లకు సంప్రదించాలని ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫోన్ నెంబర్లకు మరియు bhagyapusarla@gmail.comను సంప్రదించవచ్చునని ఆమె పేర్కొన్నారు.