తూర్పు వడ్డిపాలెంలో వైసీపీలో చేరికలు --బుర్రాకు బ్రహ్మరథం పట్టిన ఎస్సీ సామాజిక వర్గం

బుర్రాకు బ్రహ్మరథం పట్టిన ఎస్సీ సామాజిక వర్గం

కందుకూరు

స్థానిక ఏడవ సచివాలయం 12వ వార్డు,  కత్తి వాళ్ళ ఇళ్ళ దగ్గర  భారీగా  తెలుగుదేశం పార్టీ వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆయన సతీమణి బుర్రా లక్ష్మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కత్తి విజయ్ బ్రహ్మయ్య ఈశ్వరమ్మ ఎమ్మెలమ్మ నాని వీర బ్రహ్మయ్య సుబ్బరత్నం చిరంజీవి సురేంద్ర కల్పన శ్రావణి, పరుసు హైమావతి రాజు మహేష్ కోమలి బాల కుమారి, వర్ల లక్ష్మమ్మ, పరుసు సింగమ్మ, పర్సు యేసు, మన్నం నాగేశ్వరరావు, పాలేటి నాగమ్మ మన్నం విజయమ్మ,మన్నం మరియమ్మ, కుంచాల లక్ష్మి దార్ల పూర్ణిమ,పాలేటి కోటేశ్వరమ్మ, పావని,ఆదిలక్ష్మి, తన్నీరు అమూల్య, పరుసు మాధవి, మనం యామయ్య, తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బుర్రా లక్ష్మి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షిపాతి అని ప్రతి సంక్షేమ పథకం మహిళలల పేరు మీద అందించారని మహిళా రక్షణకు ఆంధ్ర రాష్ట్రంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని అక్క చెల్లెమ్మలను ఆర్థిక భరోసా ఇచ్చి బలోపేతం చేశారనిఅందుకే అత్యధిక మహిళలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసరి మాల్యాద్రి, సచివాలయం కన్వీనర్లు తన్నీరు రమేష్, దాసరి బాలాజీ, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, జెసిఎస్ కోఆర్డినేటర్ ముప్పువరపు కిషోర్ వైసీపీ నేతలు గణేశం గంగిరెడ్డి, రేణమాల అయ్యన్న, చనమాల శ్రీధర్, షేక్ ఖాజా హుస్సేన్,శ్రీరామ కుమారస్వామితదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin