ePaper
Tuesday, March 10, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన వేళల్లో మార్పు

శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన వేళల్లో మార్పు

📰 Generate e-Paper Clip

 

తిరుమల శ్రీవారి ఆలయంలో ‘అష్టదళ పాదపద్మారాధన’ వేళల్లో మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు జరుగుతున్న ఈ సేవను, ఇకపై ఉదయం 6 నుంచి 6.45 గంటలకు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహా మండలి సూచనల మేరకు ఈ సమయాన్ని మార్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular