ePaper
Monday, May 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువంచుల పంచాయతీలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

వంచుల పంచాయతీలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని వి. చేరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. జీకేవీధి మండల టీడీపీ అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో “జై తెలుగుదేశం”, “జై చంద్రబాబు” నినాదాలతో ప్రాంతం మార్మోగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ, చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular