గూడెం కొత్త వీధి,పెన్ పవర్ ఏప్రిల్ 8:పాడేరు డివిజన్లోని జి. మాడుగుల, జి.కే. వీధి మండలాల్లో ఈ నెల 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 33 కేవీ లైన్ల మరమ్మత్తుల కారణంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని పాడేరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వేణుగోపాల్ కోరారు.
ఏప్రిల్ పదో తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం
RELATED ARTICLES

