ePaper
Sunday, April 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడజగ్గంపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

జగ్గంపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

జగ్గంపేట పెన్ పవర్ ఏప్రిల్ 5 : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ పాటుపడ్డారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి దండోరా జెండా ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular