Homeఆంధ్రప్రదేశ్కాకినాడబంధనపూడి ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ ఠాగూర్ బాధ్యతలు

బంధనపూడి ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ ఠాగూర్ బాధ్యతలు

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5:

బంధనపూడి గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల తహసీల్దార్ జి.ఆర్. ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టిడిపి నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకుడు సలాది సాయిబాబా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మోకన వాడపల్లి తదితరులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular